అప్పట్లో పవన్ కల్యాణ్ ఏం చెప్పినా బుర్ర కెక్కేది కాదు: 'తొలిప్రేమ' ఫేమ్ వాసుకి

02-08-2018 Thu 12:49 | Both States
  • 'తొలిప్రేమ'లో పవన్ చెల్లెలిగా నటించిన వాసుకి
  • ఆయన వేదాంతం చెబుతుండేవారన్న నటి
  • తనకు ఏ మాత్రం అర్థమయ్యేది కాదట
1998లో విడుదలైన 'తొలిప్రేమ'... అప్పటివరకూ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయమున్న పవన్ కల్యాణ్ లో దాగున్న పవర్ స్టార్ ను పరిచయం చేసిన చిత్రం. ఈ సినిమాలో పవన్ కు చెల్లెలిగా నటించిన వాసుకి గుర్తుందా? ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ప్రేమించి, ఆపై పెళ్లి చేసుకున్న నటి.

తాజాగా ఆమె ఓ యూ ట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం షూటింగ్ ఖాళీ సమయాల్లో పవన్ వేదాంతం మాట్లాడుతూ ఉండేవారని గుర్తు చేసుకుంది. అప్పటికి తన వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమేనని చెప్పిన వాసుకి, పవన్ చెప్పే ఫిలాసఫీ తన బుర్రకు ఏ మాత్రం ఎక్కేది కాదని, అవి ఎంతో విలువైన మాటలని మాత్రం తెలిసేదని చెప్పింది.
Pawan KalyanVasukiToliprema

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more